Operation Sindoor 2.0 - భారత్ ప్రతీకార దాడులతో బెంబేలెత్తుతున్న పాకిస్థాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందనే సందేశాన్ని ప్రపంచ దేశాలని తెలియజేసింది. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్నించిన దాయాదికి చుక్కెదురైంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్లోని ఆయా ప్రాంతాల్లో మోహరించిన గగనతల రక్షణ వ్యవస్థలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. దీంతో లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైనట్లు భారత రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. రావాల్సిండి స్టేడియంపై భారత్ డ్రోన్ దాడితో విరుచుకుపడింది. పాకిస్థాన్ లీగ్ మ్యాచ్‌కు ముందే దాడి చేసింది భారత్. దీంతో రావల్సిండి విడిచి వెళ్లిపోవాలని క్రికెటర్లకు పాక్ ఆదేశాలు జారీ చేసింది. ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండిలోని..పాక్ సైనిక స్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు జరిపింది. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌తో.. పాక్ మిస్సైల్స్‌ను నిర్వీర్యం చేసింది భారత్. చైనా నుంచి పాక్ తెచ్చుకున్న.. HQ9 క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేసిన భారత్

#OperationSindoor2.0
#OperationSindoor
#Rawalpindi
#PakistanSuperLeague
#IndianArmy
#IndiaDroneAttack
#RawalpindiCricketStadium
#IndiaPakistanWar
#IndiaPakistanConflict
#IndiaPakistanNews
#Pakistan
#IndiaStrikesPakistan

Operation Sindoor, drone attack , Rawalpindi stadium attack, Pakistan Super League, India drone strike Pakistan, Indian military drone operation, Rawalpindi cricket stadium news, Operation Sindoor Details, What is Operation Sindoor, Operation Sindoor on Pakistan, Pakistan situation After Operation Sindoor India strikes back, Indian drone warfare, Operation Sindoor explained, Indian Air Force new tactics, Pakistan drone attack

Also Read

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది.. సహనం పరీక్షించొద్దని పాక్ కు రక్షణమంత్రి వార్నింగ్..! :: https://telugu.oneindia.com/news/india/defence-minister-rajnath-singh-announced-operation-sindoor-continued-against-pakistan-435663.html?ref=DMDesc

జేషే టాప్ 2 రవూఫ్ అజార్ హతం - విమానం హైజాక్, పార్లమెంట్ పై దాడి సూత్రధారి..!! :: https://telugu.oneindia.com/news/international/jem-commander-abdul-rauf-azhar-killed-in-indian-airstrikes-under-operation-sindoor-435661.html?ref=DMDesc

ఆపరేషన్ సింధూర్ `ట్రేడ్ మార్క్` కోసం రిలయన్స్ పోటీ- విమర్శలతో వెనక్కి :: https://telugu.oneindia.com/news/india/reliances-jio-studios-has-withdrawn-its-trademark-application-on-operation-sindoor-435657.html?ref=DMDesc